*మూడు రోజుల్లో సర్వేపల్లికి విముక్తి* 

 

*కాకాణి అరాచక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతున్న ప్రజానీకం* 

 

*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లికి మళ్లీ పూర్వవైభవం ఖాయం*

 

*ఏ ఊరికెళ్లినా, ఏ వీధిలో చూసినా సోమిరెడ్డి విజయం, ఆయన సాధించబోయే మెజార్టీపైనే చర్చ*

 

*టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యుల ప్రచారానికి ప్రతి పల్లెలో విశేష స్పందన*

 

*తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం, వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేసిన సోమిరెడ్డి కుమార్తె డాక్టర్ సింధు*

 

*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అమలు చేయబోయే కార్యక్రమాలు, సోమిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనులను వివరించిన సింధు*

 

*సోమవారం జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి బారీ మెజార్టీతో సోమిరెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed