*ముత్తుకూరు మండలంలో వైసీపీనీ వీడి టీడీపీలోకి ఇంకా ఆగని చేరికలు*
*ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ వల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరిక*
*తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీలో చేరిన వారిలో పేరం వెంకట్రావు, ప్రకాష్, తాలేటి మురుగేష్, వి.డేవిడ్, ఏడుకొండలు, అల్లాడి మురుగేష్, కొప్పాల బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, సురేంద్ర, జాన్, అల్లాడి మోజేష్, కిషోర్ తదితరులు*
*కార్యక్రమంలో పాల్గొన్న పడాల నరసారెడ్డి, వేల్పుల నాగార్జున, పల్లికొండ శీనయ్య, తుమ్మల శివయ్య తదితరులు*