*ముత్తుకూరులో కాకాణికి ముచ్చెమటలు*
*రోజురోజుకూ దిగజారిపోతున్న వైసీపీ పరిస్థితి*
*వరుసబెట్టి వైసీపీని వీడుతున్న నాయకులు, కార్యకర్తలు*
*నష్టనివారణకు ఎన్ని పాట్లు పడినా ఫలితం శూన్యం కావడంతో చేతులెత్తేసిన కాకాణి*
*సోమిరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ టీడీపీలోకి ఊపందుకున్న చేరికలు*
*ఈదూరు రామ్మోహన్ రెడ్డి, బొలిగర్ల శ్రీను ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 25 కుటుంబాలు. టీడీపీలో చేరిన వారిలో పర్రి రాము, మోహన్ రావు, పెంచలరావు, పవన్, మారుబోయిన సాగర్, పోలుబోయిన ప్రసాద్, శేషయ్య, గుండుబోయిన నాగరాజు, మారుబోయిన శీనయ్య, సాయి తదితరులు*
*రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే టీడీపీలో చేరిన మరో 30 కుటుంబాలు. వారిలో తొమ్మిదో వార్డు బైనా సురేంద్ర, మామిడాల శ్రీనివాసులు, రమేష్, వినయ్ కుమార్, చింతా పవన్, కిష్టం వెంకటేశ్వర్లు, పాణెం వినయ్, పాముల వెంకటేశ్వర్లు,మన్నె విష్ణు, సాయి కుమార్, పాముల అమర్నాథ్, రొయ్యల నాని, జెడ్డా రమేష్, బద్వేలు నాగరాజు, చిన్నయ్య, పుచ్చలపల్లి బాబి తదితరులు*
*అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*