*ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సోమిరెడ్డి*
*ముత్తుకూరులో అన్న క్యాంటీన్*
*రూ.65 లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం*
*ముత్తుకూరులోని బస్టాండ్ సెంటరులో క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*శిథిలావస్థలో ఉన్న ఆర్ అండ్ బీ అతిథి గృహానికి అదానీ కృష్ణపట్నం పోర్టు సీఎస్ఆర్ నిథులతో పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించిన సోమిరెడ్డి*
*తహసీల్దార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో కృష్ణపట్నం శ్రీ సిద్ధేశ్వర, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాల నిధులతో కళ్యాణ మండపం నిర్మాణానికి స్థల పరిశీలన*