ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి
నెల్లూరు నగర పాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న సి.వి.ఎస్. కిరణ్, టి. రవి కుమార్, ఎల్.పి. వర ప్రసాద్ లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ కమిషనర్ సూర్య తేజ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.