Today
*ముగ్గురు ఐపీఎస్ లపై క్రమశిక్షణ చర్యలు…*
ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ EC
సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు SPలు
అమిత్, బిందు మాధవ్, బదిలీ వేటుకు గురైన
తిరుపతి SP కృష్ణకాంత్ పై క్రమశిక్షణ చర్యలకు
ప్రభుత్వం సిద్ధమైంది. ముగ్గురిపై అభియోగాలు
నమోదు చేసింది. 15 రోజుల్లోగా
లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు.
వినిపించాలని ఆదేశించింది. లేదంటే తమవద్ద
ఉన్న ఆధారాలను బట్టి చర్యలు
తీసుకుంటామని ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేశారు.