*మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*తో పాటుగా కలిసి.. పలు *ఉపాధ్యాయ సమస్యలు వివరించిన..AP YSRTA నేతలు*
—————————————-
తాడేపల్లి లో *మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి* గారిని.. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో ,AP YSRTA అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డి పాటుగా YSR TA 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా.. కలవడం జరిగింది*.
ఈ సందర్భంగా *జగన్మోహన్ రెడ్డి గారు AP YSR TA డైరీ ని ఆవిష్కరించడం జరిగినది.*
అనంతరం *వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.*
*ఈ సందర్బంగా ఉపాధ్యాయుల సమస్యలతో పాటు , ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇవ్వవలసిన IR ,వేసిన 12వ పిఆర్సి కమిటీని తొలగించి.. ఏలాంటి కమిటీ వేయని విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.*
*అలాగే 117 GO రద్దు వలన జరుగుతున్న నష్టం గురించి, పీయఫ్, APGLI బకాయిలు, సరెండర్ లీవ్స్ ఎన్ క్యాష్ మెంట్ పెండింగ్ విషయాలు గురించి తెలియచేయడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ,రాష్ట్ర కమిటీ నాయకులు , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జాలి రెడ్డి గారు రాష్ట్ర నాయకులు వెంకట నాథ్ రెడ్డి , శేఖర్ రెడ్డి గారు పి వి రమణారెడ్డి గారు, ప్రతాప రెడ్డి గారు యస్.నాగిరెడ్డి గారు శ్రీధర్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింద IR పైన