*మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి*

 

నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుq రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కలిశారు.

శుక్రవారం రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. ఈ సందర్భంగా పుష్పగుచ్చంతో సత్కరించారు.

అనంతరం వివిధ అంశాలపై ఇరువురు ముచ్చటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed