భారత మాజీ ప్రధాని స్వర్గీయఅటల్ బిహారీ వాజపేయి గారి శత జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని వేంకటేశ్వర పురం గాంధీ గిరిజన కాలనీలో జరిగింది
బీజేపీ గిరిజన మోర్చ నెల్లూరు జిల్లా అధ్యక్షులు *చచ్చాల.ప్రసాద్* ఆధ్వర్యములో భారత మాజీ ప్రధాని స్వర్గీయఅటల్ బిహారీ వాజపేయి గారి శత జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని వేంకటేశ్వర పురం గాంధీ గిరిజన కాలనీలో జరిగింది
.ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, SC మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాసులు, బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో 20 కుటుంబాల చల్లా యానాదుల కు NC పెంచలయ్య గారు,మారుబోయిన శ్రీనివాసులు గారు అందించిన ఆర్థిక సహాయం తో పురుషులకు దుప్పట్లు,స్త్రీలకు చీరలు అందించారు.
ఈ కార్యక్రమములో పాల్గొన్న బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనులకు తెలియజేసినారు.
ఈ కార్యక్రమములో మండల అధ్యక్షులు ధర్మాసనం వెంకటేష్,యువమోర్చ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయుడు,మహిళా మొర్చ గంటా విజయశ్రీ .గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి *దాసరి శరవన్* ముద్దు భాస్కర్ వెలుపుల సుబ్బారావు,గంగపత్నం శ్రీనివాసులు,ముని సురేష్ , రవి,సాయి,శ్రీను, మల్లి, మైనారిటీ మోర్చ భాషా భాయ్,11వ నంబర్ బూత్ కమిటీ అధ్యక్షులు జువ్వలపటి ఆకాష్,చిన్న గిరిజనులు పాల్గొన్నారు