*భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని స్వర్ణ భారతి ట్రస్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన నాయుడుపేట బిజెపి నాయకులు*
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని స్వర్ణ భారతి ట్రస్ట్ లో నేడు నాయుడుపేట బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా. పూలబొకేలతో సత్కరించారు.
నేడు నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ కు వెంకయ్య నాయుడు విచ్చేసిన సందర్భంగా ఆయనను. నెల్లూరు జిల్లా ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు బొల్లకాయల విజయభాస్కర్ కలిశారు
ఆయనతోపాటు బిజెపి సీనియర్ నాయకులు కొప్పోలు సుబ్రహ్మణ్యం. ఆరూరు సుధాకర్. రాయపాటి విద్యాధర్. వెంకీ. మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.