*భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డి.*

భారతీయ జనతా యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డి ని బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి సోమవారం నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా బీజేవైఎం నూతన జిల్లా అధ్యక్షులు సిహెచ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి కి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed