
*బీద రవిచంద్ర మామ పొన్నుబోయిన సుందరరామయ్య పెద్దకర్మకు హాజరైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*నెల్లూరు కిసాన్ నగర్ మారుతీనగర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మామ పొన్నుబోయిన సుందరరామయ్య పెద్దకర్మకు హాజరై నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సుందరరామయ్య కుమారుడు, మాజీ కార్పొరేటర్ ఓం ప్రకాష్ యాదవ్ కు పరామర్శ*