
*బీద రవిచంద్ర తో నూతన మేయర్ సుజాత భేటీ*
నూతన మేయర్ గా ఎన్నికైన దేవరకొండ సుజాత నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్ లోని శాసన మండలి సభ్యులు ,టీడీపీ నెల్లూరు జిల్లాఅధ్యక్షుడు బీద రవిచంద్ర నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మేయర్ సుజాత బీద రవిచంద్ర ను సాలువతో సత్కరించారు. బీద రవిచంద్ర మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ సుజాతను సన్మానించిన బీద రవిచంద్ర దంపతులు
ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించుకున్నారు.