*బీద రవిచంద్రకు బ్రహ్మరథం పట్టిన కావలి ప్రజానీకం*

*రెండవ సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మొదటిసారి కావలి గడ్డపై అడుగుపెట్టిన రవిచంద్రకు కనీవినీ ఎరుగని రీతిలో నీరాజనం*

*ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం*

*ఎమ్మెల్యే కావ్య నివాసం నుంచి గ్రంధి యానాది శెట్టి విగ్రహం వరకు అక్కడ నుంచి ఐ లవ్ యూ కావలి ఐకాన్ వరకు వేలాది మందితో సాగిన ర్యాలీ*

*క్రేన్ ల సాయంతో భారీ గజమాలలు వేసి అభిమానం చాటుకున్న కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు*

*ఒక్కో సెంటరులో ఒక్కో మండల నాయకుల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు*

*కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీద రవిచంద్రకు ఆత్మీయ సత్కారం చేసిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, తదితరులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed