*బీద ను కలిసి శాలువాతో సన్మానించిన మెట్టుకూరు*

*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర ను నగరంలోని వారి నివాసం నందు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా ఇటీవల నియమితులైన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మర్యాదపూర్వకంగా వారిని కలిశారు.*

*సందర్భంగా బీద ను శాలువాతో సన్మానించిన మెట్టుకూరు*

*అనంతరం మెట్టుకూరికి శుభాకాంక్షలు తెలియజేసిన బీద*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed