*ప్రజాగళం సూపర్ సక్సెస్ తో సర్వేపల్లిలో పెరిగిన టీడీపీ కూటమి జోరు*
*ఏ ఊరిలో..ఏ నోట విన్నా ఈ సారి సోమిరెడ్డిదే విజయం*
*ఐదేళ్ల వైసీపీ పాలనలో కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకాలు, అక్రమ మైనింగ్, భూకుంభకోణాలతో విసిగివేసారిన ప్రజానీకం*
*ప్రజల మనస్సును అర్థం చేసుకుని..అదే బాటలో నడుస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు*
*తెలుగుదేశం పార్టీలోకి మరింత జోరందుకున్న చేరికలు*
*వెంకటాచలం మండలం పూడిపర్తి, రామదాసు కండ్రిగ, సర్వేపల్లి, ఇస్కపాలెం గ్రామాల నుండి 61 వైఎస్ఆర్సిపి కుటుంబాలు నెల్లూరు వేదయపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.*
🔸 *పూడిపర్తి గ్రామపంచాయతీకి చెందిన 9 కుటుంబాలు సారంగం మణికంఠ, సారంగం శివ, గంప శేఖర్, ఓర్పు శివ, తోట నాగరాజు, తాండ్ర శ్రీను, మళ్లీ, ఇరగరాజు మళ్లీ కల్తిరెడ్డి మస్తాన్ లు సోమిరెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు.*
🔸 *సర్వేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 22 వైఎస్ఆర్సిపి కుటుంబాలు బద్వేలి చెన్న కృష్ణయ్య, తేనాలి రమణయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం సోమిరెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారిలో బద్వేలు చిన్నయ్య, బద్వేలు వెంకటరమణయ్య, దాసరి భాస్కర్, దుండల మని, గంప విజయకుమార్, తుమ్మతాటి సుబ్రహ్మణ్యం, బద్వేలు వేణు, ఎందోటి ప్రవీణ్ తో పాటు 14 కుటుంబాలు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారు.*
🔸 *వెంకటచలం మండలం ఇస్కపాలెం పంచాయతీకి చెందిన 18 కుటుంబాలు వైఎస్ఆర్సిపి కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలను తట్టుకోలేక టిడిపి పార్టీలో చేరారు, వారిలో కాకి శివకుమార్, జోగి సునీల్, షేక్ మస్తాన్, ఊడత మదన్ తో పాటు 14 కుటుంబాలు.*
🔸 *రామదాసుకండ్రిగా గ్రామానికి చెందిన 13 కుటుంబాలు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పు టీడీపీ పార్టీలో చేరాయి వారిలో షేక్ రియాజ్, షేక్ బాబు, షేక్ ఖాదర్ భాష, షేక్ గౌస్ బాషా, షేక్ ఖాదర్ వలీ, బూడిద అనిల్, సండి నాగూరు, వినుకొండ సురేంద్ర తదితరులు.*
*రోజు రోజుకీ టిడిపి పార్టీకి పెరుగుతున్న ఆదరణ.,*
*కాకాణికి కరువైన నిద్ర..*