*పొదలకూరు మండలం నుంచే కాకాణి రాజకీయ పతనం ప్రారంభం : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*టీడీపీలోకి వరుస చేరికలతో బిరదవోలులో వైసీపీ ఖాళీ*

*ఊరు ఊరంతా ఏకమై సోమిరెడ్డికి జైకొడుతున్న బిరదవోలు వాసులు*

*సొంత మండల వాసి అని కాకాణికి ఓట్లు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసిందేమీ లేకపోగా సాగు,తాగునీటి ప్రాజెక్టులను బీడు పెట్టించాడని ఆగ్రహం*

*విరువూరు నుంచి వరదాపురం, మరుపూరు మీదుగా మొగళ్లూరు వరకు మండలాన్ని అక్రమ మైనింగ్ కు అడ్డాగా మార్చి పొదలకూరుకు చెడ్డపేరు తెచ్చాడని ఆవేదన*

*ఇక కాకాణి వెంట నడవలేమనే నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ శ్రేణులు*

*బిరదవోలు పంచాయతీ నుంచి మరో 8 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*

*నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో అచ్చి పెంచలరత్నం, గుంజి దయాకర్, వెంకటేశ్వర్లు, వాకాటి పెంచలకుమార్, గుంజి శ్రీహరి, అచ్చి వెంకటేశ్వర్లు, మద్దూరు గురుప్రసాద్, రాజేష్*

*కార్యక్రమంలో పాల్గొన్న వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణారెడ్డి, బడుగు శ్రీనివాసులు, ఎత్తపు వెంకటరెడ్డి, రావుల భాస్కర్ గౌడ్, సూర్యనారాయణ గౌడ్ తదితరులు*

TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed