*పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ; సోమిరెడ్డి*

*సర్వేపల్లి నియోజకవర్గంలో 11 మందికి మంజూరైన రూ.10.09 లక్షల చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని పేర్కొన్న సోమిరెడ్డి*

*పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదములు తెలియజేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed