*పింఛన్ ఘనత టీడీపీదే: సోమిరెడ్డి*
పింఛన్ అంటేనే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.
రూ.30తో ఎన్టీఆర్ ప్రారంభించిన పింఛన్ ఇప్పుడు రూ.4 వేలకు చేరింది.
ఇందులో రూ.2840 చంద్రబాబు నాయుడు పెంచినదే.
కాంగ్రెస్, వైసీపీ సీఎంలందరూ కలిసి పెంచింది మిగిలిన రూ.1130 మాత్రమే.
దేశంలోనే అత్యధికంగా రూ.4 వేలు పింఛన్ ఇస్తున్నది టీడీపీ కూటమి ప్రభుత్వమైతే, అందులో రూ.2840 పెంచిన ఖ్యాతి చంద్రబాబు నాయుడుదే.