*పాడిరైతులకు బహుమతులు పంపిణీ చేసిన చైర్మన్ కొండ్రెడ్డి*

*గిఫ్ట్ అందించిన చైర్మన్ కొండ్రెడ్డి*

పాడిరైతులకు నార్త్ మోపూరులో విజయ డెయిరీ పాలఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం వారి ఆధ్వర్యంలో గిఫ్ట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆదివారం డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారు పాడిరైతులకు బహుమతులను(గిఫ్ట్) పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్, పాడిరైతులు, డెయిరీ సీనియర్ నాయకులు శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed