*పదిమందికి సహాయం చేసే విపిఆర్ కావాలా… 10 మంది ఆస్తులను దోచుకునే విజయ్ సాయి రెడ్డి కావాలా*

*.. సాయన్న మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు*

*.. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థికి చీప్ ఏజెంట్*

*.. ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్తగా వచ్చిన సాయన్న తెలుసుకొని మాట్లాడాలి*

*.. నాపైన ఎలాంటి కేసులు లేవు… 2014, 19 ఎన్నికల తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వివిధ నియోజకవర్గాల్లో వైసీపీకి పరిశీలకుడిగా పనిచేసిన సంగతి సాయన్న గుర్తుందా*

.
*.. ఎంపీగా ఉన్న సొంత గ్రామానికి ఏమీ చేయని నాయకులు సాయన్న*

*… ఈరోజు తాళ్లపూడి గ్రామస్తులు మంచినీళ్లు తాగుతున్నారంటే విపిఆర్ వల్లే*

*. విజయ సాయి రెడ్డి పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలి*

*విజయ్ సాయి రెడ్డి పై టిడిపి నేత* *రూప్ కుమార్ యాదవ్ ధ్వజం*

పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద విజయ సాయి రెడ్డి హడావిడి చేశారు

అక్కడ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి హడావిడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి.
ఇండిపెండెంట్ అభ్యర్థి రవి కుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్

ఈ విషయం కూడా తెలియకుండా విజయ సాయి రెడ్డి మాట్లాడారు

నెల్లూరు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ పై కూడా ఆరోపణలు చేశారు

నెల్లూరు నాయకులను నమ్మవద్దని సాయి రెడ్డిని కోరుతున్నా

నన్ను రౌడీ షీటర్ అన్నారు… నాపై ఎలాంటి కేసులు లేవు

ఈ రౌడీ షీటరే..కడప లోక్ సభ ఉప ఎన్నికల్లో జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి ఇంచార్జ్ గా వ్యవహరించా

నా శక్తీ సామర్త్యాలు చూసే ఎర్రగొండపాలెం..కొండెపి నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియమించారు

.ఎం.పి.గా రాష్ట్రంలో నెంబర్ 2 అని చెప్పుకునే సాయి రెడ్డి
సొంత గ్రామానికి తాగు నీరు కూడా ఇవ్వలేదు

సాయి రెడ్డి సొంత ఊరు తాళ్లపూడిలో తాగునీటిని తన ట్రస్ట్ ద్వారా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇస్తున్నారు

సొంత గ్రామానికి నీరు ఇవ్వలేని సాయి రెడ్డి…నెల్లూరు ను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు

నా పైన ఏ కేసూ లేదు

ఎన్నికలు రావడంతో ముస్లిం ల పై ప్రేమ ఒలకబోస్తున్నారు

ఆర్ ఎస్ ఎస్. అధినేత మోహన్ భగవత్ ను సాయి రెడ్డి కలిసి ఆశీస్సులు తీసుకున్నారు

వై సి.పి.పార్లమెంటరీ పార్టీ నేతగా
ముస్లిం పెద్దలను మాత్రం కలవలేదు

విశాఖలో సాయి రెడ్డి భూ కబ్జాలు చేశారు

వేమిరెడ్డి నెల్లూరులో కులాలు..మతాలకు అతీతంగా సేవ చేస్తున్నారు

*పదిమందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా 10 మంది ఆస్తుల భూకబ్జాలు చేసే విజయ్ సాయి రెడ్డి కావాలో నెల్లూరు ప్రజలు నిర్ణయించుకోవాలి.మ్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed