*SPS నెల్లూరు జిల్లా*
*పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మకూరు పర్యటన- యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్,IPS.,*
▪️ *గౌరవ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ, ఇతర శాఖామాత్యులు, జిల్లా కలెక్టర్ , యస్.పి. , ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు..*
▪️ జిల్లా యస్.పి ఆధ్వర్యంలో విజయవంతంగా బందోబస్త్ నిర్వహణ.
▪️ *సమయ పాలనతో బందోబస్తు నిర్వహించిన సిబ్బంది నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపిన యస్.పి..*
▪️ హెలిపాడ్, పింఛన్ పంపిణీ, ప్రజావేదిక ప్రదేశాలలో ప్రజలతో సహేతుకంగా మెలుగుతూ ప్రశాంతంగా బందోబస్త్ నిర్వహణ.
▪️ బందోబస్త్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు ఇచ్చిన యస్.పి.
▪️ ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ, రూట్, పార్కింగ్, కాన్వాయ్ మొదలగు బందోబస్త్ సమర్ధవంతంగా నిర్వహణ.
▪️ *సహకరించిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు*.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.01.05.2025.