*పచ్చిపాల ఉత్తరక్రియలకు హాజరైన కొండ్రెడి , కాకాణి*
కోవూరు నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సతీమణి పచ్చిపాల విజయలక్ష్మిగారి ఉత్తరక్రియలకు *నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి మరియు కాకాణి గోవర్దన్ రెడ్డి* హాజరైనారు.
ఈ మేరకు కోవూరు పట్టణంలోని గురువారం జరిగిన పచ్చిపాల విజయలక్ష్మిగారి ఉత్తర క్రియల నేపథ్యంలో ఆమె చిత్రపట్టానికి పూలమాల వేసి కొండ్రేడ్డి, కాకాణి నివాళులర్పించారు.
అనంతరం విజయ డెయిరి చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి పచ్చిపాల రాధాకృష్ణని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.