SPS నెల్లూరు జిల్లా

*నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

*నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మ్యాప్, ఆయా పరిసరాలను, రికార్డులను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన.*

 సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని ట్రాఫిక్ పాయింట్స్ ఉన్నాయి? హిట్ & రన్ కేసులు, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, నివారణ చర్యలు, U-టర్న్ పాయింట్స్, పార్కింగ్ ప్రాంతాలు, వ్రాంగ్ పార్కింగ్, బారికేడింగ్, వన్ వే, ఆటోల కదలికలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాట్లు తదితర అంశాలపై ఆరా.
 స్థానిక పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతోనే నేర నియంత్రణ.
 అత్యవసర కార్యకలాపాలు సాఫీగా సాగుటకు ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనది.
 ట్రాఫిక్ సిబ్బందిని నియమించిన ప్రదేశంలోనే ఉండి ప్రజలకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ నియంత్రించాలి.
 డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ ల నిర్వహణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలి.
 ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నీరు బాగా తాగాలి. డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిబ్బంది సంక్షేమంపై ఆరా తీసిన యస్.పి. గారు

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.17.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed