• *నెల్లూరు పార్లమెంట్ స్థానంతోపాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది*
    —————————————-
    నెల్లూరు లో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..

*జిల్లా అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్*

– 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజారిటీ తో వైస్సార్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు..

– ప్రభుత్వం చేసిన మంచికి ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది..

– వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

• టీడీపీ నేతలు డబ్బుతో రాజకీయం చేశారు..

– నెల్లూరు సిటిలో వైస్సార్సీపీ నేతల్ని బెదిరించారు..

– మాజీ మంత్రి నారాయణ, అయన అనుచరులు బరి తెగించి ప్రవర్తించారు..

– నెల్లూరు జిల్లాలో పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది..

*వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయ్ రెడ్డి కామెంట్స్..*

– జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు అయింది.. అది మాకు అనుకూలం..

– సియం వైస్ జగన్ ప్రజలకి అందించిన సంక్షేమ పథకాల వల్లే ఓటర్లు కృతజ్ఞతతో ఓటేసారు..

– ప్రజాబలం లేక ధనబలం తో గెలవాలని టీడీపీ చూసింది.. ప్రజలు తిప్పికొట్టారు..

– నెల్లూరు సిటిలో మంచి మెజారిటీ తో గెలవబోతున్నాం..

– పేద ప్రజల గుండె లోతుల్లో Cm Ys జగన్ అందించిన మేలు ఉంది.. జిల్లాలో నేతలు అందరూ సమన్వయముతో పని చేశాం..

– ప్రజలు స్వచ్చందంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు..

– నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed