నెల్లూరు పార్లమెంట్ ప్రజానీకాన్ని ఓటర్లను ఆలోచింపచేస్తున్న కొప్పాల రఘు *మేనిఫెస్టో*
నెల్లూరు జిల్లా ఉద్యమాల చరిత్రను…
రాజనీతి చరిత్రను.. గుర్తుచేస్తూ… విడుదల
వైట్ రేషన్ కార్డు దారుల సంక్షేమ, అగ్రిగోల్డ్ బాధితులు సమస్యలపై వారి పోరాటాన్ని తెలియపరిచారు.
1952 మొదటిసారిగా స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా శ్రీ బెజవాడ రామచంద్ర రెడ్డి గారి ఘన విజయం.. వీరే నా ఆదర్శం అంటున్న కొప్పాల రఘు పార్లమెంట్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి.
మే 13 జరిగే పోలింగ్ నందు వరుస సంఖ్య నం.14 *గ్యాస్ సిలిండర్* గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన.