*నెల్లూరు నగర నియోజకవర్గంలో టిడిపి అరాచకాలు..: విజయ్ సాయి రెడ్డి*
=========== ========
నెల్లూరు రామ్మూర్తి నగర్ క్యాంపు కార్యాలయంలో నెల్లూరు వై సి పి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు , వై సి పి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు ..మీడియా సమావేశం నిర్వహించారు.
*ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ..*
🔹 *ఈ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు.*
🔹 *నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ స్లిప్పులు పంపిణీ విషయంలో బిఎల్వోలు అవినీతికి పాల్పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.*
🔹 *7 మంది బి యల్ ఒ లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ వికాస్ మర్మత్ కు ఫిర్యాదు చేసినప్పటికి ఒక్క బిఎల్ఓ మీద మాత్రమే చర్యలు తీసుకొని .. మిగిలిన 6 మందికి కేవలం షోకాస్ నోటీసులు ఇచ్చి సరిపెట్టారని తెలిపారు.*
🔹 *అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు.*
🔹 *కూటమి పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.*
🔹 *రాబోయే ప్రభుత్వంలో ఇప్పుడు జరిగిన పరిణామాలు అన్నింటి మీద చర్యలు ఉంటాయన్న విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.*
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ
🔹 *ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఒక సామాన్యుడిని ఎన్నికల్లో పోటీకి నిలిపితే.. ఆ వ్యక్తిని ఎదుర్కోలేక నారాయణ గారు.. డబ్బు ఉందని అహంకారంతో ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు.*
🔹 *ఇది మంచి పద్ధతి కాదని.. ప్రజాస్వామ్యంలో ప్రజలెవరని దీన్ని హర్షించరని .. రాబోయే రోజుల్లో ఆయా పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.*
🔹 *నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఏడు మంది అభ్యర్థులు.. మంచి మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు.*
అనంతరం రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఆధారాలను వీడియో ద్వారా ప్రదర్శించారు..
========