*నెల్లూరు నగరపాలక సంస్థలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారాయణ ఆకస్మిక తనిఖీలు.*

నెల్లూరు నగరంలో 47,48,50,51,52 డివిజన్ల లోని తోట బడి, పాత మున్సిపల్ ఆఫీస్ .కుక్కలగుంట.జలకన్య బొమ్మ, సంతపేట మార్కెట్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు.
పారిశుధ్య కార్మికుల మస్టర్లు తీసుకున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

మంత్రి గారి కామెంట్స్

వర్షాకాలానికి ముందే ముఖ్య మంత్రిగారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీల్లో డీసిల్టింగ్ పనులు చేపట్టాం. దీని కోసం మున్సిపాలిటీలకు 50 కోట్లు ఇచ్చాం.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
గత ప్రభుత్వం ఇస్టానుసారంగా నిధులు డైవర్ట్ చేయడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి ,మున్సిపాలిటీలకు రావలసిన. 5300 కోట్లు ఆగిపోయాయి
రాబోయే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో 100శాతం సాలిడ్ వేస్ట్ ,లిక్విడ్ వేస్ట్, త్రాగునీరు ,రహదారుల సమస్యలు పరిష్కరిఇస్తాం. వీటి కోసం డిపిఆర్లు తయారు చేస్తున్నాం. డిపిఆర్ లు కేంద్రానికి నివేదించి నిధులు తీసుకొస్తాం.
అభివృద్ధి నా బాట నేనెప్పుడూ చెత్త రాజకీయాలు,నీచ రాజకీయాలు చేయలేదు
2014 -19 చేసిన అభివృద్ధి వల్లనే 2024 లో 70 వేల మెజార్టీతో నెల్లూరు ప్రజలు గెలిపించారు.
సంతపేట మార్కెట్లో పాత బట్టల వ్యాపారం చేసు కునే వారికి షాప్ లు గతం లో కేటాయించాం.
వాటిలో చాలా ఖాలీగా వున్నాయి.
కేటాయించ బడిన వారు వ్యాపారం చేసు కోవాలి.
లేకపోతే అర్హులైన పెద వారికి ఇస్తాం.
ఉయ్యాల కాలువ లో వర్షాకాలంలో సిల్ట్ తొలగించాం.
పూడుకు పోయిందని స్థానికులు చెప్పారు.
మరల సిల్ట్ తొలగిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *