ఈరోజు నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేసిన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ. ఆదాల ప్రభాకర్ రెడ్డి
*నెల్లూరు జిల్లా…*
*నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లు దాఖలు, ఇటు వైసిపి పార్టీ అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లో డాక్టర్లు చేశారు..*
నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…
సర్వేపల్లి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి…
నెల్లూరు నగర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ..
నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి…
ఆత్మకూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి…
ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్….
గూడూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పాశం సునీల్ కుమార్….
కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్….
ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా సోము అనిల్ కుమార్ రెడ్డి…
కందుకూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌస్ మొహిద్దిన్… సింగల్ హ్యాండ్ తదితరులతో పాటు మరికొంతమంది కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు..