*నిరంతరం మీ ఇంటి బిడ్డలా అందుబాటులో ఉంటాం : సోమిరెడ్డి శృతి రెడ్డి*

*ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*

*తాగునీరు, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం*

*చిట్టేపల్లి తిప్ప వద్ద రూ.4.59 కోట్లతో నిర్మించిన మెగా వాటర్ ప్లాంటును వినియోగంలోకి తెస్తాం*

*పొదలకూరును అన్న క్యాంటీన్ ను పునరుద్ధరిస్తాం*

*కండలేరు ఎడమకాలువ లిఫ్ట్ ద్వారా రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీళ్లు అందిస్తాం*

*సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేయిస్తాం*

*ప్రధానంగా మైనింగ్ మాఫియా సంకెళ్ల నుంచి పొదలకూరు మండలానికి విముక్తి కల్పిస్తాం*

*పొదలకూరు పట్టణంలో ఏడో రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి*

*2014 -19 మధ్యకాలంలో పొదలకూరు మండలాన్ని ప్రగతిపథంలో నడిపించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపు*

*ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మన్నెం మధుసూదన్, సంకల చంద్రయ్య, చెమికల శీనయ్య*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed