*బిగ్ బ్రేకింగ్*

నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన కీలక నేతలు*

*సర్వేపల్లిలో కాకాణి కథ ఇక ముగిసినట్టే*

*తన సొంతూరు తోడేరు ఎంపీటీసీ సెగ్మెంట్ లోని అయ్యగారిపాళెం సర్పంచ్ తో పాటు వైసీపీకి కోటగా చెప్పుకునే విరువూరు సర్పంచ్ కూడా టీడీపీలోకి*

*నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన కీలక నేతలు*

*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిక*

*కళ్ల ముందే ఓటమి కనిపిస్తుండటంతో తీవ్ర నైరాశ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే ఈదూరు రామకృష్ణారెడ్డి సోదరుడు, సీనియర్ నాయకుడు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి(బాబిరెడ్డి), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ ఫోరమ్ ప్రెసిడెంట్ డేగా రవి రాఘవేంద్ర, పొదలకూరు మండలం విరువూరు సర్పంచ్ డేగా జగన్ మోహన్, అయ్యగారిపాళెం సర్పంచ్ కండే వసంతమ్మ, కండే నరసయ్య, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కనగట్ల రఘురామ్ ముదిరాజ్, వైసీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర నేత సర్వేపల్లి విశ్వరూపాచారి, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కారంచేటి ప్రసాద్ శర్మ, బుడంగుంట రామకృష్ణారెడ్డి, ఇనుకుర్తి వైసీపీ నేత నోటి శ్రీనివాసులు రెడ్డి, రావూరి శేషయ్య నాయుడు, బత్తల హరీందర్ రెడ్డి, గోపిరెడ్డి మల్లికార్జున, వెంకటాచలం మండల వైసీపీ యువనేత తాళ్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నెం రాము గౌడ్ తో పాటు వారి అనుచరులు*

*కంచుకోటలు బద్దలైపోవడం, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన నాయకులతో పాటు సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడటంతో షాక్ లో కాకాణి*

*ఈ చేరికలతో తీవ్రమైన ప్రస్టేషన్ లో కాకాణి శిబిరం. సర్వేపల్లిలో వైసీపీ కథ ఇక కంచికేనంటున్న రాజకీయ విశ్లేషకులు*

*సర్వేపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఖాయమైపోయిన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed