*వీధి దీపాల అవసరత తెలుసుకోవడానికి జనసేన కిషోర్ గునుకుల ఫిర్యాదు మేరకు గుర్రాల మడుగు సంఘం వచ్చి పరిశీలించిన కార్పొరేషన్ ఎఈ,డిఈ*….
*నారాయణ అంటే నమ్మకం నెల్లూరు సిటీ మోడల్ సిటీగా రూపుదిద్దుతానని చెప్పిన పొంగూరు నారాయణ గారి మాట నిలబెడుతున్న కార్పొరేషన్ కమిషనర్ మరియు అధికారులు*
*కిషోర్ గునుకుల-జనసేన*
నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం వద్ద లైట్ల అవసరతను కిషోర్ గునుకులు దృష్టికి స్థానిక డివిజన్ జనసేన నాయకులు నరహరి తీసుకురాగా ఈరోజు కమీషనర్ గారి కి తెలపటం జరిగింది.
నేటి సాయంత్రం కార్పొరేషన్ ఏఈ,డిఇ గార్లు పరిశీలించి లైట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది.
గత ప్రభుత్వాల్లో పూర్తిగా నిరాదరణకు గురైన గుర్రాలు మడుగు సంఘం వాసులు స్థానిక సమస్యలపై సత్వరమే స్పందిస్తున్న కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి,సిటీ గునుకుల కిషోర్,16వ డివిజన్ నాయకులు నరహరి,విరమణ నాయకురాలు విజయలక్ష్మి గునుకుల, శాంభవి,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నగర నాయకులు యాసిన్ తదితరులు పాల్గొన్నారు…