*దండింది కొండంత…పంచింది గోరంత….కట్టిన కొంప లంకంత*

*క్యాష్ చేసుకోవడంలో కరోనా విపత్తునూ వదలని కాకాణి*

*పేదలకు సాయం పేరుతో దండిన డబ్బుతో హాలీవుడ్ హంగులతో కరోనా ప్యాలెస్ నిర్మాణం*

*విదేశాల నుంచి తెచ్చిన సామగ్రితో ఉన్న కరోనా ప్యాలెస్ విశేషాలు తెలుసుకుని వైసీపీ నాయకులే విస్తుపోతున్న వైనం*

*కృష్ణపట్నం ఆనందయ్య తయారుచేసిన కరోనా ఆయుర్వేదం మందునూ వదలని గోవర్ధన్ రెడ్డి*

*అరుదైన ఆవిష్కరణతో ప్రపంచం దృష్టినే ఆకర్షించిన ఆనందయ్యను పద్మశ్రీ లాంటి పురస్కారానికి ప్రతిపాదించాల్సిందిపోయి పోర్టులో బంధించి ఆయుర్వేదం మందు తయారు చేయించుకుని తన పైరవీలకు ఉపయోగించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి*

*కరోనా సమయంలో ధాన్యం ధరలు రూ.8 వేలు, రూ.9 వేలకు చేరి రైతులు అల్లాడుతుంటే పుట్టికి 100 నుంచి 250 కిలోల దోపిడీ*

*టీడీపీ ప్రభుత్వ హయాంలో రూర్బన్ పనులతో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన వెంకటాచలం మండలాన్ని గ్రావెల్ మాఫియాకు అడ్డాగా మార్చిన కాకాణి*

*ఇలాంటి ఎన్నో అక్రమాలు, అరాచకాలతో సర్వేపల్లిని సర్వనాశనం చేసిన గోవర్ధన్ రెడ్డిపై పెల్లుబికుతోన్న జనాగ్రహం*

*పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా వైసీపీ నుంచి టీడీపీలోకి ఆగని చేరికలు*

*చవటపాళెం పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన గౌరినేని మోహన్, రాకేష్, రమేష్, గంగాధర్, వరమణి, పొట్టేళ్ల మణి, ఈశ్వరయ్య, తాళ్లూరు పెంచలయ్య, ఆములూరు ప్రకాష్ తదితరులు*

*తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed