*తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాలు పొందిన సర్వేపల్లి నియోజకవర్గ నాయకులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందన*

*రూ. లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందిన వారిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కుంకాల దశరధ నాగేంద్ర ప్రసాద్, ముత్తుకూరు మండల అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈపూరు మురళీధర్ రెడ్డి*

శాశ్వత సభ్యత్వం తీసుకున్న వారందరూ కూడా మన సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed