*తుంగా హిందూధర్ రెడ్డికి శ్రద్ధాంజలి కట్టించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
వై సి పి సీనియర్ నాయకులు తుంగా ఇందుధర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన .. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు బాలాజీ నగర్ లో ఇటీవల మృతి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు తుంగా ఇందుధర్ రెడ్డి గారి నివాసానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు వెళ్లి ఇందుధర్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించారు.