*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి వెంకటాచలం మండల టీడీపీ ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళి*
*వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ గారి ఆధ్వర్యంలో టీడీపీ మండల ఎస్సీ సెల్ కమిటీ సమక్షంలో మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన టీడీపీ ఎస్సీ సెల్ నేతలు*
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని, సర్వేపల్లి నియోజకవర్గాన్ని రక్షించాలంటే మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఓటు వేసి ఆదరించండి*
*వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సైతం పక్కదారి పట్టించి ఎస్సీలను తీవ్రంగా మోసం చేసింది*
*మే 13న జరిగే ఎన్నికల్లో ఎస్సీ సోదరులందరూ ఏకమై వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పి టీడీపీకి అండగా నిలబడండి*
*ఈ కార్యక్రమంలో దాసి చక్రధర్, యాకల రవి, తల్లూరు రవీంద్ర, మంగళంపురి రవి, తాటిపర్తి వేణు, తాళ్లపాక సునీల్, ఆత్మకూరు ఆదిశేషయ్య, మోమిడి ప్రసాద్, మేరీ, బత్తల సతీష్, తురక రామ్ ప్రసాద్, జనా సుబ్రహ్మణ్యం, సండి రమేష్, షేక్ అబ్దుల్లా, నవీన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.*