*- టీడీపీ జెండా రెపరెపలాడేదానికి, నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర*.

*ఎమ్మెల్సీ నిర్ణయంతో టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది*

*రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి*

*- శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.*
*-
————————————-

🔸 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రెండవసారి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన బీద గారికి అభినందన సభ జరిగింది.

🔸 శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదాంట్లో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.

🔸 ఒకేరోజు 105 శంకుస్థాపనలు ప్రజలచేత చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.

🔸 పొట్టేపాళెం, ములుముడి కలుజులపై వంతెనల నిర్మాణానికి బాధ్యత తీసుకుంటా. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.

🔸 తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర గారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 బీద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed