*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు రీసర్వేను రద్దు చేయబోతున్నాం
*ప్రజల పాలిట శాపంలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్*
*వైసీపీ తెచ్చిన ఈ చట్టంతో మన ఆస్తులపై మనకు హక్కు ఉండదు*
*దారిన పోయే వాళ్లు కూడా మన ఆస్తులపై వివాదం చేయొచ్చు*
*కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. రిటైర్డు అధికారులతో విచారణ చేయిస్తారట*
*ఆ విచారణ అధికారిగా ఎవరుంటారో తెలుసా..కాకాణి దగ్గర కూలోళ్లు*
*వైసీపీ పాలనలో కలెక్టర్లు, ఎస్పీలకే విలువ లేకుండా పోయింది. ఇక రిటైర్డు అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి*
*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు రీసర్వేను రద్దు చేయబోతున్నాం*
*మన పొలాలు సర్వే చేయమని జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడిగారు. ఆయన పేరుతో మన భూముల్లో రాళ్లు నాటిస్తున్నాడు.*
*రాష్ట్రంలో పరిస్థితి ఉత్తర కొరియాలా తయారైంది*
*పొలాలు, స్థలాలు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జెరాక్స్ పత్రాలు ఇస్తున్నారు*
*తాతలు మనకు ఇచ్చిన పొలాలకు సంబంధించిన పాసు పుస్తకాల మీద రోజూ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు చూసుకోవాలా*
*ఈ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీ కూటమిని ఆదరించండి*
*మనుబోలులో నాయకులతో కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను చించేసిన సందర్భంగా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ప్రజల పాలిట శాపంలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్*
*వైసీపీ తెచ్చిన ఈ చట్టంతో మన ఆస్తులపై మనకు హక్కు ఉండదు*
*దారిన పోయే వాళ్లు కూడా మన ఆస్తులపై వివాదం చేయొచ్చు*
*కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. రిటైర్డు అధికారులతో విచారణ చేయిస్తారట*
*ఆ విచారణ అధికారిగా ఎవరుంటారో తెలుసా..కాకాణి దగ్గర కూలోళ్లు*
*వైసీపీ పాలనలో కలెక్టర్లు, ఎస్పీలకే విలువ లేకుండా పోయింది. ఇక రిటైర్డు అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి*
*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు రీసర్వేను రద్దు చేయబోతున్నాం*
*మన పొలాలు సర్వే చేయమని జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడిగారు. ఆయన పేరుతో మన భూముల్లో రాళ్లు నాటిస్తున్నాడు.*
*రాష్ట్రంలో పరిస్థితి ఉత్తర కొరియాలా తయారైంది*
*పొలాలు, స్థలాలు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జెరాక్స్ పత్రాలు ఇస్తున్నారు*
*తాతలు మనకు ఇచ్చిన పొలాలకు సంబంధించిన పాసు పుస్తకాల మీద రోజూ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు చూసుకోవాలా*
*ఈ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీ కూటమిని ఆదరించండి*
*మనుబోలులో నాయకులతో కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను చించేసిన సందర్భంగా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి