*టీడీపీలోకి చెముడుగుంట సర్పంచ్, వార్డు సభ్యులు, వైసీపీ కీలక నేతలు : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే*

*కుంకాల దశరధ నాగేంద్ర ప్రసాద్ నాయకత్వంలో కుంచె రమేష్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన సర్పంచ్ పాముల రమణమ్మ, వార్డు సభ్యులు కుంచె శేషయ్య, భయ్యా శోభ, గెర్రె వెంకటయ్య, కత్తి బలరామయ్య, విజయ్, మేనపాటి ఉమ, యర్రబల్లి సునీల్, మొలకల సునీతమ్మతో పాటు కుంచె శివశంకరయ్య, కుంచె సురేష్ తదితర 20 కుటుంబాల వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ఇటీవల ఎన్నికల్లో చెముడుగుంట ప్రజలు నాకు మెజార్జీ ఇచ్చి అండగా నిలిచారు*

*కుంచె రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడం ఆనందంగా ఉంది*

*మా పాతమిత్రుడైన రమేష్ వైసీపీని వీడి ప్రజాప్రతినిధులు, అనుచరులతో కలిసి తిరిగి సొంత గూటికి చేరుకోవడం సంతోషకరం*

*చెముడుగుంట పంచాయతీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం*

*కార్యక్రమంలో పాల్గొన్న కుంకాల శ్రీనివాసులు, దొడ్ల అశోక్, మధురెడ్డి, బయ్యా శివకుమార్, ఉక్కాల వినోద్, సుధాకర్, నారాయణ, ఫయాజ్, కుమార్, గుర్రం ప్రసాద్ తదితరులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed