*జిల్లా కోర్టు మెట్లు ఎక్కిన అనికేపల్లి, గొలగమూడి టీడీపీ నేతలు, కార్యకర్తలు*

*సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై లెక్కకు మించిన తప్పుడు, అక్రమ కేసులు*

*అనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం అండతో పెట్టించిన తప్పుడు, అక్రమ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు*

*అందులో భాగంగా వైసిపి నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి పెట్టించిన తప్పుడు SC, ST అట్రాసిటీతోపాటు పలు కేసులలో బుధవారం అనికేపల్లి, గొలగమూడి గ్రామాలకు చెందిన 26 మందితో కలిసి టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ జిల్లా కోర్టుకు హాజరు*

*సర్వేపల్లి రిజర్వాయర్ లో వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి చెప్పట్టిన అక్రమ గ్రావెల్ తవ్వకాలను ప్రశ్నించినందుకు గుమ్మడి రాజా యాదవ్, కొర్రకూటి రవి నాయుడు, మందల పవన్ కుమార్, లేట్ నలగట్ల సుబ్రమణ్యంలపై SC, ST అట్రాసిటీ, 354 సెక్షన్ల కింద తప్పుడు కేసులు బనాయింపు*

*అనికేపల్లి గ్రామంలో జరిగిన దేవుడి తిరునాళ్ల సమయంలో చదువుకునే పిల్లలతోపాటు ఉద్యోగుస్తులు మరియు 11 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై SC, ST అట్రాసిటీ తప్పుడు కేసులు బనాయింపు*

*మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన సమయంలో వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి తన అనుచరులతో కలిసి చంద్రబాబు గారి దిష్టిబొమ్మను తగల పెడుతుండగా అడ్డుకున్న టీడీపీ నేతలపై SC, ST అట్రాసిటీ తప్పుడు కేసులు బనాయింపు*

*2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మన ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసినందుకు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి మరీ తప్పుడు కేసులు బనాయింపు*

*2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి అనుచరులతో కలిసి టీడీపీ సానుభూతిపరులపై దౌర్జన్యంగా దాడి*

*గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనికేపల్లి పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి మన ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసం కష్టపడి పనిచేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి పెట్టించిన తప్పుడు, అక్రమ కేసులతో కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed