*జిల్లా కలెక్టర్ చే గుమ్మడి రాజా యాదవ్ కు అవార్డు…*
*గత కొన్నేళ్లగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహిస్తూ ఎక్కువ మందిచే రక్తదానం చేయించినందుకు గాను తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు, డైనమిక్ లీడర్ గుమ్మడి రాజా యాదవ్ గారిని బుధవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గారు ప్రత్యేకంగా అభినందించి అవార్డు, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.*