*జన సంచారం తక్కువగా గా ఉండే సమయంలో, సామాన్య ప్రజలను బెదరించి సొత్తు అపహరణ చేసే నేరస్తుల యెక్క ఆటకట్టించిన నవాబుపేట పోలీసులు.*

Crime No.158/2025 U/Sec:308(5) BNS Sec.27 Indian Arms Act of Nawabpet PS

ముద్దాయిల పేర్లు అరవ అజిత్ తండ్రి మస్తాన్ వయస్సు 20 సం.రాలు, SCమాల కులము M-19 బ్లిక్ టిడ్కో ఇల్లు బిట్-2, భగత్ సింగ్ కాలనీ నెల్లూరు సిటీ.

షేక్ ఉస్మాల్ @ దావూ, తండ్రి మౌలాలి వయస్సు 24 సం.రాలు, ముస్లిం కులము జనార్ధన్ రెడ్డి కొల,వై, వెంకటేశ్వరపురం నెల్లూరు

ఫిర్యాది ఏమ్మేటి వెంకయ్య తండ్రి వెంకటేశ్వర్లు వయస్సు 25 సం.రాలు, పాత చెక్ పోస్టు వద్ద, నెల్లూరు పట్టణం

అరెస్టు సమయం మరియు స్తలం : తేది:29.05.2025 న 07.00 గం”లకు జగన్న కాలని, నెల్లూరు పట్టణం

పై తెలిపిన ముద్దాయిలు గతంలో నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పలు నేరాలలో జైలుకు వెళ్లిన పాత నేరస్తులై ఉండి మద్యానికి బానిసై బోడిగాడి తోట వద్ద తేది:28.05.25 దినమున ఫిర్యాది ని మద్యం త్రాగుటకు కత్తులతో బెదరించి డబ్బులు తీసుకొనగా ఫిర్యాది ఇచ్చిన రిపోర్టు పై Crime No.158/2025 U/Sec:308(5) BNS sec.27 Indian Arms Act కేసు రిజిష్టర్ చేసి విచారణ చేపట్టడమైనది.

పై తెలిపిన ఇద్దరు ముద్దాయిలను జగన్న కాలని నందు తేది:29.05.2025 న 07.00 గం”లకు మధ్యవర్తుల సమక్షంలో విచారించగా వారు సదరు నేరాన్ని ఒప్పుకొనడమైనది వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కత్తులు మరియు నగదును స్వాధీన పరుచుకొని రిమాండుకు పంపడమైనది. .

ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు

నవాబ్ పేట పి.యస్.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed