జగన్ రెడ్డి గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారు.. ఇప్పుడు రాయితో కొట్టారని డ్రామా ఆడుతున్నారు.
కావలి పట్టణంలోని 39వ వార్డు లో జన ప్రభంజనం
టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన వార్డు ప్రజలు, నాయకులు
సంకులవారి తోటలోని రామాలయంలో పూజలు TDP niనిర్వహించి స్వామి ఆశీస్సులు పొందిన కావ్య
పూలవర్షం కురిపించిన వార్డు ప్రజలు
బాణా సంచా పేల్చి సంబరాలు నిర్వహించిన తమ్ముళ్లు
ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తు పై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్దిలను గెలిపించాలని కోరిన కావ్య
*కావ్య క్రిష్ణారెడ్డి కామెంట్స్*
రాక్షస పాలన అంతమోందించడానికి, చంద్రబాబు ను ముఖ్యమంత్రి ని చేసుకోవాలని, నన్ను ఎమ్మెల్యే గా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్దిలను గెలిపించడం కోసం ఆశీర్వాదం ఇవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు..
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి..
ఆయన ముఖ్యమంత్రి కావాలంటే నేను ఎమ్మెల్యే కావాలి..
ఉన్న సంక్షేమ పధకాలతో పాటు చంద్రబాబు మరిన్ని సంక్షేమ పధకాలు అందిస్తారు…
పెన్షన్ ను పెంచిన ఘనత చంద్రబాబుది..
50 ఏళ్లకే రూ. 4,000 పెన్షన్ ఇవ్వనున్నారు..
మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు..
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు..
జగన్ రెడ్డి గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారు.. ఇప్పుడు రాయితో కొట్టారని డ్రామా ఆడుతున్నారు..
అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి..
ఈ వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు తరలి వెళ్లిపోవడం వలన యువతకు ఉపాధి లభించడం లేదు..
నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 ఇవ్వనున్నారు..
సైకిల్ గుర్తు పై ఓటేసి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని సాగనంపాలని పిలుపునిచ్చారు..
ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజారిటీ తో నన్ను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లను గెలిపించండి…