పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్..

… 1500 మందితో సభ నిర్వహించామనిపించారు

చంద్రబాబుపై అభియోగాలపై సిబిఐ విచారణ అడిగే దమ్ము ఉందా : కాకాణి

-వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారు
.
సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరు

గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారు

చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరు

మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదు

అందుకే ఏమీ చెప్పుకోలేక పోయారు

అందుకే నన్ను…జగన్ ను తిట్టారు

నా మీద చంద్రబాబు అభియోగాలు చేశారు

ఆ అభియోగాలపై సి.బి.ఐ.విచారణ జరిపించాలని కోర్టు ను కోరేందుకు నేను సిద్ధం

దమ్ముంటే చంద్రబాబు..కూడా తన పై వచ్చిన అభియోగాల పై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా..

చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు

గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు

సర్వేపల్లి లో చంద్రబాబు కె.జి.ఎఫ్..అన్నారు.

సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తా రండి

వాటిని చూస్తే కుప్పంలో ఎందుకు ఈ పనులు చేయలేకపోయానని చంద్రబాబు బాధ పడతారు

ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం లేదు

పొదలకూరు సభకు ప్రజలు రాకపోతే నేను ఆపానని చంద్రబాబు ఆరోపించారు

సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు

ప్రజలు రాకపోవడంతో అసంతృప్తి లో నన్ను..జగన్ ను తిట్టారు

జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా వున్నారు

వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది

చంద్రబాబు హయాంలో వర్షాలు కురవలేదు

కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం జరిపించానని చెబుతున్నారు

కోర్టు లో ఫైళ్ల చోరీ పై సి.బి.ఐ.క్లీన్ చిట్ ఇచ్చింది

సర్వేపల్లిలో పోటీ చేసేందుకు పలువురిని ప్రయత్నించారు

కానీ ఎవరూ ముందుకు రాలేదు

ఇటీవల పార్టీలో చేరిన వారిని కూడా అడిగాడు

ఎవరూ రాకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారు

వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొచ్చాను

సోమిరెడ్డి హయాంలో రైతులను దోచుకున్నారు

రైతు రథం లోకూడా కమిషన్లు కొట్టారు

జగన్ ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదు

టికెట్ల కేటాయింపులో జగన్ సామాజిక న్యాయం పాటించారు

వచ్చే ఎన్నికల్లో ఒక స్థానం కూడా టిడిపి కి రాదు

కానీ చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు

కొందరు నేతలు వై.సి.పి.ని. వీడిన ఇబ్బంది లేదు

సర్వేపల్లి నియోజకవర్గం లో దొరికిన మద్యం పై విచారణ జరుగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed