
నెల్లూరు, డిసెంబర్ 23:
*🙏ఘనంగా ఆనం వివేకానంద రెడ్డి గారి 75వ జయంతి🙏*
*నివాళులర్పించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి👏👏*
👉 సింహపురి ముద్దుబిడ్డ, నిత్యం ప్రజల్లో వుంటూ జనం కోసం పనిచేసిన జననేత, నెల్లూరు మాజీ శాసనసభ్యులు, తన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
👉 నెల్లూరులోని తన నివాసంలో ఆనం వివేకా చిత్రపటానికి కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన ఆనం రామనారాయణ రెడ్డి గారు
👉 నెల్లూరు రాజకీయాల్లో ఆనం వివేకానంద రెడ్డి గారిది చెరగని సంతకం : మంత్రి ఆనం
👉 నెల్లూరు ప్రజానీకంతో వివేకానంద రెడ్డి గారికి ఉన్న అనుబంధం వెలకట్టలేనిది…. ఆయన చివరి వరకు కూడా నెల్లూరు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారు : మంత్రి ఆనం
👉 వివేకానంద రెడ్డి గారు తమ మధ్య లేని లోటు తమ కుటుంబానికి ఎప్పటికీ తీరనిదని, తమ ఉన్నతకి కారణమైన అన్నను నిత్యం స్మరించుకుంటూ… ఆయన చూపిన బాటలో పయనిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాము : మంత్రి ఆనం
🙏 రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారి క్యాంపు కార్యాలయం, నెల్లూరు🙏
………………..