*గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన సోమిరెడ్డి మనుమడు,మనుమరాలు*

*అల్లీపురం గిరిజన కాలనీలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనుమడు సోమిరెడ్డి రణదేవ్ రెడ్డి, మనుమరాలు అమైరా*

*పీకేజీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు అందజేత*

*నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సోమిరెడ్డికి పెద్దసంఖ్యలో దుప్పట్లు, నోటుపుస్తకాలు తదితర సామగ్రి అందజేసిన అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు*

*సర్వేపల్లి నియోజకవర్గంలోని గిరిజన కాలనీల్లోనూ పంపిణీకి సన్నాహాలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed