*కాకాణి కుటుంబ సభ్యులకు పరామర్శ…*

*మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు* గారితో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన.
.ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
నెల్లూరు డైకస్ రోడ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నివాసంలో మాజీమంత్రి *కారుమూరి నాగేశ్వరరావు* గారితో కలిసివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

*కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి పై ప్రభుత్వం పెట్టిన అక్రమకేసు.. నిలవదని.. వారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధైర్యంగా ఉండాలని వారు కుటుంబ సభ్యులకు సూచించారు.*

*గోవర్ధన్ రెడ్డి గారికి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసానిచ్చారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed