*మే 13న సర్వేపల్లి ప్రజలకు స్వాతంత్ర్యం*

*కాకాణి కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు ప్రజానీకం సిద్ధం*

*సర్వేపల్లి ముద్దుబిడ్డ సోమిరెడ్డి విజయంతో పూర్వవైభవం వస్తుందని ఊరూవాడా వెల్లివిరుస్తోన్న సంతోషం*

*ఐదేళ్లలో దోపిడీకి గురవగా మిగిలిన ప్రకృతి సంపద(క్వార్ట్జ్, గ్రావెల్, ఇసుక, మట్టి)ను అయినా కాపాడుకుంటామనే నమ్మకంలో ప్రజలు*

*సాగునీటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ వ్యవస్థకు మళ్లీ మంచి రోజులు వస్తాయని రైతుల్లో ఆనందం*

*కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ జరిగి మళ్లీ ఉద్యోగాలు వస్తాయనే భరోసాతో యువత*

*మత్స్యకారేతేర ప్యాకేజీ పంపిణీలో జరిగిన ద్రోహాన్ని అధిగమించి మిగిలిన రూ.18,500 పొందుతామనే విశ్వాసంతో లబ్ధిదారులు. కక్షసాధింపుల ఫలితంగా దూరమైన పరిహారం దక్కుతుందనే గ్యారెంటీతో కాకాణి బాధితులు*

*ఆక్వాసాగుకు మళ్లీ మంచి రోజులు వస్తాయని వేయికళ్లతో ఎదురుచూస్తున్న చేపలు, రొయ్యల రైతులు*

*పిలిస్తే పలికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు సాగుతుండటంతో మురిసిపోతున్న సర్వేపల్లి గ్రామాలు*

*ఏ ఊరికి వెళ్లినా సోమిరెడ్డికి బ్రహ్మరథం పడుతున్న ఆయా గ్రామాల ప్రజలు*

*ఈ రోజు పొదలకూరు మండలం మరుపూరు, నిన్న పొదలకూరు మండలం చెన్నారెడ్డిపాళెం, డేగపూడి, ముత్తుకూరు మండలం రంగాచార్యుల కండ్రిగ, జంగాల కండ్రిగ, గోపాలపురం, కృష్ణపట్నం, మొన్న తోటపల్లి గూడూరు మండలం చిన్నచెరుకూరు, పొదలకూరు మండలం నేదురుపల్లి, వెలికింటిపాళెం, అయ్యగారిపాళెం…ఇలా ఏ ఊరిలో పర్యటించినా సోమిరెడ్డికి వెల్లువెత్తుతున్న ప్రజాదరణ*

*ఐదేళ్ల కాకాణి పాలనలో జరిగిన దోపిడీ, అవినీతి, అక్రమాలు, అరాచకాలు, కక్షసాధింపులకు సోమిరెడ్డి భారీ విజయంతో ముగింపు పడబోతోందని ప్రతి ఊరిలో వెల్లివిరుస్తోన్న ఆనందం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed