*” కాకాణిని కలిసిన వెంకట శేషయ్య”*

*”ఇందూధర్ రెడ్డికి కాకాణి శ్రద్ధాంజలి”*

*”కె.వి.రాఘవరెడ్డి పెద్దకర్మకు హాజరైన కాకాణి”*

 

*” కాకాణిని కలిసిన వెంకట శేషయ్య”*

*వెంకటాచలం మాజీ జెడ్పిటిసి సభ్యులు మందల వెంకట శేషయ్య, బెయిల్ పై విడుదలై నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కలిశారు.*

*పలు కార్యక్రమాలకు హాజరైన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి.*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:11-01-2025*

*”ఇందూధర్ రెడ్డికి కాకాణి శ్రద్ధాంజలి”*

*కాకాణికి అత్యంత ఆప్తుడు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు తుంగా ఇందూధర్ రెడ్డి గారు అనారోగ్య కారణంగా మరణించడంతో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి.*

*”కె.వి.రాఘవరెడ్డి పెద్దకర్మకు హాజరైన కాకాణి”*

*రాజరాజేశ్వరి దేవస్థానం మాజీ చైర్మన్ కోడూరు రాఘవరెడ్డి పెద్దకర్మ సందర్భంగా నెల్లూరు, పోస్టల్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ మంత్రి కాకాణి.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *