*”కాకాణిని కలిసిన నెల్లూరు రూరల్ నాయకులు, కార్యకర్తలు”*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:09-02-2025*

*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి తమకు పార్టీలో పలు బాధ్యతలు అప్పజెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.*

*కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్ గారితో పాటు, పలువురు జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

*ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ…*

👉 *పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

👉 *చంద్రబాబు హామీలు అమలు చేయడంలో విఫలం కావడం, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు అమలు చేసిన విధానంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.*

👉 *కూటమి ప్రభుత్వం పాలన పట్ల 8 నెలల కాలవ్యవధిలోనే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది.*

👉 *జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్లుగా జగన్ 2.O తో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.*

👉 *జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు అందరం కలిసికట్టుగా శ్రమిద్దాం.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed